Wednesday, February 13, 2008

Ontari movie is avarage?

గోపీ చంద్ ఒంటరి మూవీ అవరాగే .ఈ స్టొరీ ఫ్యామిలీ టైపు .గోపీచంద్ కి సరిపడలేదు .heroine కోసం ఒంటరి వాదు అవుతాడు.తర్వాత వాళ్ల ఫ్యామిలీ ని ఎలా కలిసాడు అనేది స్టొరీ దానికోసం ఒక నలుగురితో ఎలా యుద్దం చేసాడు. మన మూవీ సాంగ్స్ ఓకే .movie total గా avarage.

No comments: